- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
chiranjeevi konidela: చిరంజీవి క్యారెక్టర్ బయటపెట్టిన నటుడు.. నిర్మాతలపై ఓ రేంజ్‌లో ఫైర్
దిశ, సినిమా: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన, డాన్స్ తో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రెజెంట్ కూడా యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి.. ప్రస్తుతం అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా సేవా గుణంలో కూడా మెగాస్టార్ ముందే ఉంటారు. ఇప్పటికీ ఎంతో మందికి ఆర్థికంగా సాయం చేశారు. ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి చిరు హెల్ప్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోని పలు వర్కర్లకు కూడా హెల్త్ సౌకర్యాలు కల్పిస్తున్నారు.
అయితే ఒకప్పుడు నిర్మాతలంతా కలిసి సినీ వర్కర్లకు రోజూవారి ఖర్చులు ఎక్కువవుతున్నాయని ఓ నిర్మాతలంతా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. కాగా భోజనంలో ఐటెమ్స్ (ఇడ్లీ, వడలు) తగ్గించాలని అనుకున్నారట. ఈ విషయం కాస్త మెగాస్టార్ చిరంజీవి చెవిన పడటంతో నిర్మాతలపై సీరియస్ అయి, ఆ ఖర్చు నేను భరిస్తానంటూ చెప్పారట. మెగాస్టార్ మంచి తనాన్ని నటుడు ప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో చిరు గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కేవలం చిరంజీవి మాత్రమే ఎదగకుండా.. తన ఫ్యామిలీలోని వారసులందిర్ని సినీ పరిశ్రమకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.