Niharika Konidela : నిహారికతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు చైతన్య..!

by Hamsa |   ( Updated:2023-05-27 04:15:32.0  )
Niharika Konidela : నిహారికతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన మెగా అల్లుడు చైతన్య..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ కొణిదెల నిహారికకు పరిచయం చేయాల్సిన పని లేదు. బుల్లితెర యాంకర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంత కాలంగా నిహారిక ఆమె భర్త జొన్నలగడ్డ తో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే నిహారిక, చైతన్య దూరంగా ఉంటున్నారని టాక్. ఈ రూమర్స్‌పై ఎవరూ స్పందించలేదు. తాజాగా, నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులపై క్లారిటీ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్‌గా మారింది. చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి మే 26న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో చైతన్య వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. చైతన్య ఫొటోలను చూసిన నెటిజన్లు నిహారిక ఎక్కడ అని కామెంట్లు చేస్తున్నారు.

Read more:

Niharika konidela : అక్కడ ఉన్న టాటూ చూపిస్తూ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన నిహారిక.. ఫొటోస్ వైరల్

Niharika Konidela :బీచ్‌లో నిహారిక క్లివేజ్ షో ఫొటోస్ వైరల్.. హాట్ అంటూ కామెంట్స్

Advertisement

Next Story