మెగా కోడలి హాట్ ఫోజులు.. ఇలా చేస్తే వరుణ్ పెళ్లి కూడా చేసుకోడంటూ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-06-24 08:07:23.0  )
మెగా కోడలి హాట్ ఫోజులు.. ఇలా చేస్తే వరుణ్ పెళ్లి కూడా చేసుకోడంటూ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి మిస్టర్ సినిమాలో నటించి ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల జూన్ 9న ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరకీ ఆశ్చర్యానికి గురిచేశారు. త్వరలో గ్రాండ్‌గా పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, గోడపై కుర్చొని ఉన్న హాట్ ఫొటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఒకతను ఇలాంటివి చేస్తే వరుణ్ తేజ్ పెళ్లి కూడా చేసుకోడని రాసుకొస్తే.. మరో నెటిజన్ మెగా ఫ్యామిలీకి కోడలివి కాబోతున్నావు వేషధారణ విషయంలో జాగ్రత్తగా ఉండమని కామెంట్ చేశాడు.

Click here for Instagram link

Advertisement

Next Story

Most Viewed