మితిమీరుతున్న Meera Jasmine హాట్ ఫొటో షూట్స్

by Seetharam |   ( Updated:2022-11-10 13:05:12.0  )
మితిమీరుతున్న Meera Jasmine  హాట్ ఫొటో షూట్స్
X

దిశ, సినిమా : ఒక్కప్పుడు టాలీవుడ్‌ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న మీరాజాస్మిన్ సినిమాలకు దూరమై చాలా కాలమైంది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. హీరోయిన్‌గా నటించిన సమయంలో అస్సలు గ్లామర్ షో చేయని మీరా.. ప్రస్తుతం మాత్రం రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది. హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. నెటిజన్లు 'మేడం సార్ మేడం అంతే' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story