బుల్లి గౌనులో మరోసారి రెచ్చిపోయిన మీరా జాస్మిన్!

by Anjali |   ( Updated:2023-10-14 08:47:20.0  )
బుల్లి గౌనులో మరోసారి రెచ్చిపోయిన మీరా జాస్మిన్!
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌లలో మీరా జాస్మిన్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్‌లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోయిన్‌గా 2010 వరకు కొనసాగిన ఈ చిన్నది గ్లామర్ షో మాత్రం చేయలేదని చెప్పాలి. అచ్చతెలుగు అమ్మాయిగా చుడిదార్, చీర, లంగవోనిలోనే కనిపించింది. ఇక హీరోయిన్‌గా ఆమెకు అవకాశాలు తగ్గడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఊహించిన విధంగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్‌గా రెచ్చిపోతుంది. ఇందులో భాగంగా తాజాగా అమెరికాలో ఉన్న మీరా జాస్మిన్ అక్కడ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆమె చిన్న గౌనులో ఇచ్చిన స్టిల్స్ మామూలుగా లేవు. బూబ్స్ అందాలు చూపిస్తూ పిచ్చెక్కించింది. ప్రజంట్ ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.


Advertisement

Next Story