- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి పాత్ర చేయొద్దని ఫ్యాన్స్ వేడుకున్నారు.. స్టార్ హీరోయిన్
దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మనీషా కొయిరాలా తను నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'బొంబాయి' గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలిపింది. మణిరత్నం తెరకెక్కించిన ఈ లవ్ స్టోరీలో తనను తల్లిపాత్ర పోషించొద్దని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసినట్లు చెప్పింది. అప్పట్లో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న తనను ఇలాంటి స్టోరీలకు సైన్ చేయొద్దంటూ నానా హంగామా చేశారని గుర్తుచేసుకుంది.
ఈ క్రమంలోనే 'బొంబాయి' ఆఫర్ వచ్చినప్పుడు 20ఏళ్లు నిండాయన్న యాక్ట్రెస్.. తల్లిగా నటిస్తే తొందరలోనే అమ్మమ్మ క్యారెక్టర్లు చేయాల్సి వస్తుందని అభిమానులు ఆందోళన చెందినట్లు వెల్లడించింది. అయితే మణిరత్నం చిత్రాన్ని తిరస్కరించడం మూర్ఖత్వం అవుతుందని భావించానన్న మనీషా.. కొంత స్ట్రగుల్ తర్వాత ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సినిమా పెద్ద హిట్ కావడం జరిగిపోయిందని తెలిపింది.
Tollywwod: విడాకులకు సిద్ధమైన సీనియర్ హీరోయిన్