మంచు విష్ణు భార్య వల్లనే బ్రదర్స్ మధ్య గొడవలు.. జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-03-25 07:33:37.0  )
మంచు విష్ణు భార్య వల్లనే బ్రదర్స్ మధ్య గొడవలు.. జర్నలిస్ట్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది.వీరికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంది. ఇక నిన్న మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవ రచ్చకెక్కిన విషయం తెలిసిందే.

మోహన్ బాబు ఎప్పటినుండో సంపాదించుకున్న గౌరవ మర్యాదలు అన్నింటిని మోహన్ బాబు ఇద్దరు కొడుకులు పూర్తిగా బజారున పడేశారు. అయితే మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరగడానికి ఆ ఫ్యామిలీలోని ఓ వ్యక్తే కారణం అంటూ ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆవ్యక్తి ఎవరో కాదు విష్ణు భార్య అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈమధ్యనే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే భూమా మౌనిక రెడ్డి టిడిపి పార్టీకి చెందిన అమ్మాయి. ఇక విరాణిక రెడ్డికి జగన్ దూరపు బంధువు.దీంతో విరానిక రెడ్డి వైసీపీ పార్టీకి సపోర్టు..అయితే ఈ క్రమంలో మౌనిక తన తోడికోడలుగా రావడం ఇష్టంలేక విష్ణుతో గొడవలు పెట్టిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read..

మంచు బ్రదర్స్ దాని కోసమే కొట్టుకుంటున్నారా?

Advertisement

Next Story

Most Viewed