మంచు లక్ష్మీ హోలీ ఫొటోలు వైరల్.. ఆ రెండు చుక్కలు బాగున్నాయి బ్రా వేసుకోలేదా? అంటూ బోల్డ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-03-26 09:41:20.0  )
మంచు లక్ష్మీ హోలీ ఫొటోలు వైరల్.. ఆ రెండు చుక్కలు బాగున్నాయి బ్రా వేసుకోలేదా? అంటూ బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డాటర్ మంచు లక్ష్మి గురించి మనకు తెలిసిందే. మూవీస్ విషయం పక్కన పెడితే తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె మాటలు ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే నిన్న హోలీ పండుగ ప్రతి ఒక్కరూ ఎంతో సంబరంగా జరుపుకున్నారు. చాలా మంది సెలబ్రేటిలు వారి హ్యాపీ మూమెంట్స్‌ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇందులో భాగంగా మంచు లక్ష్మి కూడా హోలీ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి రంగు రంగుల పూలతో డిజైన్ చేసిన వైట్ ప్యాంట్, టాప్ వేసుకుని, హెయిర్ లీవ్ చేసి.. కళ్లకు అద్దాలు పెట్టుకుని ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

కాని ఆ ఫోటోలు చూడటానికి కాస్తా బోల్గ్‌గా కనిపించడంతో ఈ పిక్స్‌ పై నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ‘టూ హాట్ మంచు లక్ష్మి’ అంటూ కొందరు .. ‘హోలీ శుభాకాంక్షలు’ అని ఇంకొందరు తెలిపారు. కానీ ఒక నెటిజన్ మాత్రం షాకింగ్ కామెంట్ చేశాడు.. ‘ ఆ రెండు చుక్కలు బాగున్నాయి బ్రా వేసుకోలేదా’ అంటే తన ఎద అందాల గురించి మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు .. తన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story