పైట తీసి ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన Manchu Lakshmi

by sudharani |   ( Updated:2023-06-12 10:21:38.0  )
పైట తీసి ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన Manchu Lakshmi
X

దిశ, సినిమా: మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఊహించని విధంగా హాట్ డ్రెస్సింగ్‌, ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా డిజైనర్ శారీలో పోజులిచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. పైట పక్కకు జరిపి ఎద అందాలు చూపిస్తూ హాట్ లుక్‌తో టెంప్ట్ చేస్తుంది. దీంతో పిక్స్ చూసిన నెటిజెన్స్ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Also Read: బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా.. మరో సన్నీలియోన్ అంటూ పోస్ట్

Advertisement

Next Story

Most Viewed