- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోహన్‌లాల్- లిజో జోస్ పెల్లిసెరీ సినిమాకు టైటిల్ ఫిక్స్
దిశ, సినిమా: మలయాళ నటుడు మోహన్‌లాల్, లిజో జోస్ పెల్లిసెరీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. గత కొంతకాలంగా వీరిద్దరి కలయికలో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు 'మలైకొట్టై వలిబన్' అనే పేరును ఫైనల్ చేసినట్లు తెలుపగా జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ ఎక్కువశాతం రాజస్థాన్‌లోనే జరుపుకోనున్నట్లు మూవీ యూనిట్ తెలుపగా మోహన్‌లాల్ రెజ్లర్‌గా నటించనున్నాడు. ఇక ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా జీవించేయగల టాలెంట్ ఉన్న నటుడితో.. విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలతో మనిషి మనస్తత్వాలను భిన్నకోణంలో ఆవిష్కరిస్తూ ఒక ప్రత్యేకమైన శైలి సొంతం చేసుకున్న దర్శకుడు తెరకెక్కించబోతున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. జాన్ మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్ లాబ్ కలిసి నిర్మిస్తున్న సినిమాకు ప్రశాంత్ పిళ్లై సంగీతం అందించనున్నాడు.
READ MORE
కూతురితో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఐశ్వర్య.. పిక్స్ వైరల్