- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మళ్లీ పెళ్లి చేసుకుంటా.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్తోంది. బ్రైడ్ టుడే ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. చాలా మంది తాను మ్యారేజ్‌పై విరక్తితో ఉన్నానని అనుకుంటారు కానీ నిజం కాదని చెప్పింది. వ్యవస్థ, ప్రేమ, సాంగత్యంపై నమ్మకం ఉందని.. కానీ పెళ్లి కోసం ప్లాన్ చేయడం అనేది జీవితంలోని ఆనందాలను ఆవిరి చేస్తుందని అభిప్రాయపడింది. కాగా అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన మలైక ప్రస్తుతం అర్జు్న్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. అయితే పెళ్లి ఎప్పుడనే దానికి మాత్రం సమాధానం లేదంటోంది.
Read more:
వక్షోజాలు పెద్దగా ఉంటేనే వివాహం..! పెళ్లి చూపుల్లో ముందు చూసేది ముఖం కాదు.. వాటినే..!!
Advertisement
Next Story