- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara: ఆయుధ పూజ సాంగ్ అప్డేట్ ఇచ్చి హైప్ పెంచేసిన మేకర్స్..!
దిశ, సినిమా: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘దేవర’. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అయితే ఇప్పటికే దేవర నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన చుట్టమల్లె సాంగ్ అత్యధిక వ్యూస్ సాధించడంతో పాటుగా.. ఎంతోమందిని ఆకట్టుకుంది.
ఈ క్రమంలో.. తారక్ ఫ్యాన్స్ దేవర నుంచి ఆయుధ పూజ సాంగ్ విడుదల చేయాలంటూ చిత్ర బృందాన్ని కోరుతూ పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, దేవర టీమ్ ఫ్యాన్స్ చేసిన పోస్టులకు రియాక్ట్ అవుతూ.. ‘‘ఆ సాంగ్ ఇప్పుడే విడుదల చేస్తే తట్టుకోలేరు. లాస్ట్‌లో రిలీజ్ చేస్తాం’’ అని రిప్లై ఇచ్చారు. ప్రజెంట్ మేకర్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన ఫ్యాన్స్ హైఫ్ పెంచేసి చంపేస్తారా> ఏంటి అని రకరకాలుగా స్పందిస్తున్నారు.