సమ్మర్ ఎఫెక్ట్.. మహేష్-త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్ వాయిదా?

by Prasanna |   ( Updated:2023-04-25 09:06:05.0  )
సమ్మర్ ఎఫెక్ట్.. మహేష్-త్రివిక్రమ్‌ సినిమా షూటింగ్ వాయిదా?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ తాజా ఏప్రిల్ 21న ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికీ ఎలాంటి అప్‌డేట్ లేదు. అయితే సమ్మర్‌ ఎఫెక్ట్ కారణంగా మహేష్ షూటింగ్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, షెడ్యూల్‌ను వాయిదా వేయాలని త్రివిక్రమ్‌ను కోరినట్లు సమాచారం. ఇప్పటికే సారధి స్టూడియోస్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మహేష్, పూజాలతో కొన్నిఫైట్ సీక్వెన్స్, రెండు విలేజ్ సన్నివేశాలను చిత్రికరించారు. తాజాగా నిర్మించిన హౌస్ సెట్‌లో షూటింగ్ కొనసాగించాల్సి ఉంది.

Also Read

దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోకపోవడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమా?

Advertisement

Next Story