Mahesh Babu: అంతా బావుంది కానీ.. 'గుంటూరు కారం' మూవీలో అదొక్కటే మిస్సింగ్

by Prasanna |   ( Updated:2023-06-02 03:38:46.0  )
Mahesh Babu: అంతా బావుంది  కానీ.. గుంటూరు కారం మూవీలో అదొక్కటే మిస్సింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా 'గుంటూరు కారం' . ప్రస్తుతం ఈ మూవీ గ్లిమ్స్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. మహేష్ బీడీతో దర్శనమివ్వడం, చివర్లో గుంటూరు మిర్చి యార్డ్ లో నడుచుకుంటూ వస్తున్న స్టైల్ సూపర్ అంటూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.అంతా బాగానే ఉంది కానీ అదొక్కటే త్రివిక్రమ్ మిస్ చేసారని కొందరు టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.అది ఏంటంటే.. ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా వాడి ఉంటె చాలా బావుండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు.

Also Read: Jr.NTR వివాహేతర సంబంధంపై సినీ క్రిటిక్ సంచలన ట్వీట్.. భార్య పట్టుకుంది నిజమేనా..?

Advertisement

Next Story