- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అదిరిపోయిన 'మాధవే మధుసూదన' మోషన్ పోస్టర్.. రిలీజ్ చేసిన కింగ్
by Hamsa |
X
దిశ, సినిమా : 'మాధవే మధుసూదన' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు అక్కినేని నాగార్జున. ఈ సందర్భంగా మాట్లాడిన కింగ్.. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అందరినీ మెప్పించేలా ఉందని ప్రశంసిస్తూ, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇక బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రంలో తేజ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తుండగా.. బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా ఈ అందమైన ప్రేమకథకు సంబంధించిన మోషన్ పోస్టర్‌లో మ్యూజిక్, ఆర్‌ఆర్ ప్రత్యేకంగా ఉండగా.. వికాస్ బాడిస అందించిన సంగీతం మేజర్ హైలెట్ కానుందని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల ప్రకటిస్తామన్నారు మేకర్స్.
Advertisement
Next Story