- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MAD 2 : ‘మ్యాడ్' సీక్వెల్ వచ్చేస్తుంది.. పట్టు బట్టల్లో పోరగాళ్లు ఎక్కడికో రెడీ అయ్యారుగా..!
దిశ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ బామ్మర్ది గా తెలుగు సినీ ఇండీస్ట్రీకి పరిచయమైన నార్నే నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఆయ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం మనకీ తెలిసిందే. మొదటి మూవీ మ్యాడ్ తో కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీలో నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా నటించారు.
గతేడాది మ్యాడ్ చిన్న మూవీ గా వచ్చి పెద్ద హిట్ అయి మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో ఆ మూవీకి సీక్వెల్ ప్రకటించారు. మ్యాడ్ కి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ తో మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకం పై వస్తుంది. తాజాగా ఈ రోజు మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ముగ్గురు పంచెకట్టులో మెరిశారు. మ్యాడ్ మూవీకి ఈ లుక్ కి కొంచం కూడా సంబంధమే లేదు. ఈ మూవీ ఎలా ఉంటుంది.. ఇంకెంత బాగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి. అంతే కాకుండా అలాగే ఈ మూవీ మొదటి పాట సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు.
Read More..