- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రైవేట్ పార్ట్స్‌కు సువాసనలు! సెన్సేషన్ అవుతున్న కొత్తరకం డియోడరెంట్

‘నీ శరీరంలో ఏ పార్ట్‌కి అయినా వాడొచ్చు. చెమట వస్తుందా? చెడు వాసన వస్తుందా? చింతించకు.. బూబ్స్ అయినా బాల్స్ అయినా.. జుట్టు కాకుండా ఉన్న ఏ భాగానికైనా వాడొచ్చు.. అంటూ కొత్తరకం డియోడరెంట్‌ను జనానికి పరిచయం చేస్తోంది ఓ కంపెనీ. ఇంతకూ ఆ కొత్తరకం బాడీ స్ప్రె స్పెషల్ ఏంటి..? ఎక్కడ వాడాలో ఈ లింక్ ఓపెన్ చూసి చూడండి.
చేస్తున్న ఉద్యోగానికి ప్రభుత్వం లక్షల రూపాయల శాలరీలను ఇస్తూనే ఉంది. కానీ కొంతమంది కక్కుర్తి అధికారులు ప్రజలకు ఉచిత సర్వీసు చేయాల్సి ఉన్నా.. లంచాల కోసం పీక్కూతింటున్నారు. అందినకాడికి దండుకోవడానికి నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి టాప్‌లో నిలిచారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రూపొందించిన 2025 టాప్ 100 ఇండియన్ ప్రభావశీలుర జాబితాలో ప్రధాని ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఇక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఎవరు ఉన్నారు..? ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
నటి విష్ణుప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలన్న పిటిషన్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పోలీసులకు సహకరించాలని ఆదేశించింది. ఇంకా ఈ కేసుపై న్యాయస్థానం ఏం వ్యాఖ్యలు చేసిందో మీరూ ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.