- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్క్విడ్ గేమ్‌కు అరుదైన ఘనత
దిశ, వెబ్‌డెస్క్: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ఫేవరెట్ షోగా మారింది. ఈ షో ప్రతి సిరీస్ బంపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఈ గేమ్ షోకు లాస్ ఏంజెల్స్ అరుదైన గౌరవాన్ని అందించింది. సెప్టెంబర్ 17ను 'స్క్విడ్ గేమ్' రోజుగా అధికారికంగా ప్రకటించింది. దీంతో అమెరికన్ పాప్ కల్చర్‌పై ఈ కొరియన్ డ్రామా ఎంతటి ప్రభావం చూపుతుందో అర్థం అవుతోంది. ఈ విషయాన్ని సిటీ కౌన్సిల్ స్టేట్ అధికారికంగా ప్రకటించింది. అయితే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్‌కు నామినేట్ అయిన తొలి విదేశీ సిరీస్‌గా స్క్విడ్ గేమ్ ఘనత సాధించింది. అంతేకాకుండా ఈ మూడు అవార్డులను గెలుచుకుంది. అందుకనే సెప్టెంబర్ 17ను స్క్విడ్ గేమ్ డేగా ప్రకటిస్తున్నాం' అని సిటీ కౌన్సిల్ పేర్కొంది.
Also Read : క్వీన్ మరణం తర్వాత యూకే పాస్‌పోర్టులు చెల్లుతాయా?