- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lavanya Tripathi: ‘లిప్ లాక్ సీన్స్ సినిమాకు బలం’ లావణ్య త్రిపాఠి కామెంట్స్ వైరల్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా కోడలు కాబోతున్న సంగతి విదితమే. ఈ అందాల రాక్షసి నటించిన కొన్ని సినిమాలే మంచి విజయం అందుకున్నాయి. మూవీల్లో మాత్రమే కాకుండా ‘పులి మేక’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే ఇండస్ట్రీలో ఈ జనరేషన్‌లో కాస్త పద్ధతిగా కనిపించే హీరోయిన్లంటే ముందు వినిపించేది లావణ్య, సాయిపల్లవి పేరు. లావణ్య ఏదైనా చిత్రానికి సైన్ చేసేముందు లిప్ లాక్, బెడ్‌రూమ్ సీన్స్ చేయనని ముందే చప్పేస్తుందట. దీంతో చాలా సినిమాలు వదిలేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సూపర్ హిట్ కొట్టిన ‘గీతా గోవిందం’ సినిమాలో కూడా మేకర్స్ ఈ భామనే సెలక్ట్ చేశారట. కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉండడంతో.. వాటిని తీసేయమని లావణ్య అడిగిందట. ‘ఆ సీన్స్ ఏ సినిమాకు బలం ఆ సీచ్యూవేషన్‌ను మార్చడం కుదరదని’ చెప్పడంతో మూవీ నుంచి తప్పుకుందట. ‘ఆ సమయంలో నేను ఓకే చేప్తే నేను కూడా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని’ అంటూ లావణ్య చెప్పుకొచ్చారు.
Also Read..
Rashmika : ‘యానిమల్’లో రణ్‌బీర్ క్యారెక్టర్ గురించి రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.