- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan సెక్సువల్ ఇంట్రెస్ట్‌పై హీరోయిన్ హాట్ కామెంట్స్..
దిశ, సినిమా: ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ‘గదర్ 2’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది. దాదాపు 22 ఏళ్ల అనంతరం తెరకెక్కిన ఈ క్రేజీ సీక్వెల్‌లో సన్నీ డియోల్, అమీషా పటేల్ కాంబినేషన్‌ను రిపీట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దీంతో అమీషా పటేల్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘సిల్వర్ స్క్రీన్‌పై శృంగార సన్నివేశాల్లో నటించడం నాకు ఇష్టం ఉండదు. సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్ లిప్ లాక్ సన్నివేశాలు చేయరు. సిల్వర్ స్క్రీన్‌పై శృంగార సన్నివేశాల్లో నటించకూడదని వారు నియమం పెట్టుకున్నారు. నాకు కూడా అలాంటి నియమం ఉంది. శృంగార సన్నివేశాల్లో నటించాలంటే నేను ఇబ్బందిగా ఫీల్ అవుతాను. వెండితెర మీద ముద్దులు పెట్టలేను. అలాగే తల్లిని, చెల్లి గురించి బూతులు మాట్లాడే డైలాగులు కూడా నా వల్ల కాదు’ అని చెప్పుకొచ్చింది అమీషా పటేల్. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
ఆ మూవీ నుంచి తప్పుకున్న Alia Bhatt.. !
ఏకంగా 130 సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించిన ఆ ఇద్దరు నటులు.. గిన్నిస్ రికార్డ్