- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IMDB రేటింగ్లో "లైగర్" చెత్త రికార్డ్..
X
దిశ, వెబ్డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నథ్ డైరెక్ట చేసిన చిత్రం 'లైగర్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా రెంజ్ లో విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్తో మొదటి రోజే ఫ్లాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కాగా ఈ సినిమా ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. ప్రముఖ రేటింగ్ సంస్థ అయిన IMDB ఇచ్చిన రేటింగ్లో చెత్త రికార్డును నమోదు చేసింది.
ఇటీవల రీలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్లుగా నిలిచిన సినిమాలు లాల్ సింగ్ చడ్డాకు 5, రక్షాబంధన్ సినిమాకు 4.6, రొబారాకు 2.9 రేటింగ్ ఇచ్చిన IMDB లైగర్ సినిమాకు మాత్రం 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇప్పటి వరకు 2022 లో విడుదలైన సినిమాలన్నింటిలో లైగర్ దే అతి తక్కువ రేటింగ్ రావడం జరిగింది.
ఇవి కూడా చదవండి : రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి ఆ సినిమా!
Advertisement
Next Story