- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయ్ దేవరకొండపై లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ హీరో షాకింగ్ కామెంట్స్.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో భాషల యాసలతో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే యాసా కారణంగా హిట్ అయిన సినిమాలు సైతం చాలా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ యాస ట్రెండ్ అవుతోంది. దీంతో చాలా మంది హీరోలు ఇప్పుడు తెలంగాణ యాసను ఫాలో అవుతున్నారు. అయితే.. 2012 లో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ అబ్బాయిలు, హై రేంజ్ యువత ఎలా ఉంటారు అనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో.. తెలంగాణ కుర్రాడు ఏ విధంగా ఉంటాడు..? తన మాటతీరు ఎలా ఉంటుంది..? అని కళ్ళకు కట్టినట్టు చూపించాడు హీరో సుధాకర్ కోమాకుల.
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్‌లో నాగరాజు అనే క్యారెక్టర్ ఎవరికైనా గుర్తుండాల్సిందే. అంతలా ఆ క్యారెక్టర్‌ని పండించారు సుధాకర్. ఆయన చేసే ప్రతి సినిమా కొత్తగా ఉంటుంది. అలానే ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘నారాయణ&CO’ సినిమా కూడా మన పక్కింట్లో, మన ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. ఆయన చాలా గ్యాప్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. అసలు ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది..? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నారు..? తర్వాత ఏ సినిమాలు చేస్తున్నారు..? అనే మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ‘దిశ’ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
నాకంటే ప్రభాస్, మహేశ్ బాబు చాలా పెద్ద హీరోలు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు