- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. భారతీయ కవి గేయ రచయిత అయిన దేవ్ కోహ్లీ(80) ఏళ్ల వయసులో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేవ్ కోహ్లి 1969లో గుండా సినిమాతో కెరీర్‌ని ప్రారంభించాడు. అతను 1970-యు 1980 లలో అనేక చిత్రాలను వ్రాసాడు. అయితే అవి పెద్దగా గుర్తింపు పొందలేదు. మైనే ప్యార్ కియా లోని ఆతే జాతే హంస్తే గేటే, కబూతర్ జా జా జా, ఆజా షామ్ హోనే ఆయీ, మైనే ప్యార్ కియా మరియు కహే తో సే సజ్నా వంటి పాటలను రాసిన తర్వాత అతను కీర్తికి ఎదిగాడు. కాగా ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు. అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జుహూ లోని అతని ముంబై ఇంట్లో జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు జోగేశ్వరి వెస్ట్‌లోని ఓషివారా శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
Read More: మా లవ్ స్టోరీపై బ్యాడ్ కామెంట్స్ బాధించాయి.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: విజయ్ వర్మ