- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెహందీ వేడుకలో తళుక్కున మెరిసిన లావణ్య-వరుణ్ పిక్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాటి పెళ్ళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న (అక్టోబరు 31) హల్దీ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. తాజాగా మెహందీ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది. ఇందులో మెగా ఫ్యామిలీ అంతా సందడి చేశారు. మెగాస్టార్ , పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, ఐకాన్ స్టార్, సుప్రీం హీరోతో పాటు.. ఫ్యామిలీ.. పిల్లలు.. అంతా మెగా ప్రిన్స్ పెళ్ళి వేడుకల్లో సందడి చేస్తున్నారు. లేడీస్ చేతులకు మెరిసిపోయే మెహందీతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ముఖ్యంగా లావణ్య చేతుల నిండ మెహందీ పెట్టుకుని.. స్పెషన్‌గా డిజైన్ చేసిన గాగ్రలో మెరిసిపోయింది. మెహందీతో పాటు మ్యూజిక్ ఈవెంట్‌ను కూడా మెగా హీరోలు, లావణ్యకు సంబంధించిన బంధువులు ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం మెహందీ ఈవెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2. 48 గంటలకు (నవంబరు 01) వరుణ్-లావణ్య వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.