- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక కోసం లావణ్య త్రిపాఠీ షాకింగ్ డెసిషన్?
దిశ, వెబ్‌డెస్క్ : మెగాఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. ఇక త్వరలో వీరు మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. లావణ్య త్రిపాఠీని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు.ఇక ఇటీవల వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇక పోతే, లావణ్య త్రిపాఠీ, తన ఆడబిడ్డ నిహారిక విషయంలో కీలక నిర్ణయం తీసుకుందంట.
అది ఏమిటంటే?ఎలాగైనా సరే నిహారికను విడాకులు తీసుకోకుండా ఆపి.. ఆమె జీవితం చక్క పెట్టాలని లావణ్య త్రిపాఠి ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చిందట. అంతేకాదు నిహారిక జీవితం చక్కపడే వరకు తమ విషయం బయట పెట్టకూడదని పెళ్లి కూడా చేసుకోవద్దని వరుణ్ తేజ్ తో చెబుతూ వచ్చిందట. లేదంటే వీరి వివాహం గత ఏడాదే జరిగిపోయి ఉండేదని అంటున్నారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు.. ఇకపోతే ప్రస్తుతం నిహారిక జీవితం కాస్త కొంచెం కుదుటపడడంతో వీరిద్దరూ జూన్ 9వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు.
Read More: పెళ్లైన ఆడవాళ్లు ఆ క్యారెక్టర్లే చేయాలా.. కాలం మారిందంటున్న ప్రియమణి