- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెగా స్టార్ చిరంజీవి తన పెళ్లికి వస్తాడని 11 ఏళ్ల క్రితమే చెప్పిన లావణ్య త్రిపాఠి.. (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుక ఇటలీలో మెగా కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తన పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వస్తాడని 11 ఏళ్ల క్రితమే చెప్పింది లావణ్య త్రిపాఠి. అదెలా అనుకుంటున్నారా..
‘అందాల రాక్షసి’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లావణ్య. 2012 లో వచ్చిన ఈ మూవీలో లావణ్య నటనతో, అమాయకత్వంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే.. ఈ సినిమా లాస్ట్‌లో మిథున (లావణ్య) కిటికి దగ్గర నిలబడి ఏడుస్తూ ఉండగా ఆమె దగ్గరకు ఇద్దరు పిల్లలు వచ్చి.. ‘మిథునక్క నీ పెళ్లికి సినిమా యాక్టర్లు వస్తారంట కదా.. చిరంజీవి కూడా వస్తున్నాడా..?’ అంటే.. వస్తున్నారు అన్నట్లుగా లావణ్య సమాధానం ఇస్తుంది’. ‘అందాల రాక్షసి’ సినిమాలో దర్శకుడు హను రాఘవపూడి పెట్టిన ఈ డైలాగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.