- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ స్టోరీలు బోర్ కొడుతున్నాయి: హారర్ కావాలంటున్న Lavanya Tripathi
దిశ, సినిమా: అందాల తార లావణ్య త్రిపాఠి తన అందం, నటన గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం పోలీస్ కథాంశంతో వస్తున్న ఓ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పిన ఆమె.. ఆ చిత్రం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే అన్ని సినిమాల మాదిరిగా కాకుండా ఇందులో కాస్త భిన్నంగా కనిపించేందుకు తన క్యారెక్టర్‌లో మార్పులు చేయాలని డైరెక్టర్‌ను అడిగానన్న నటి..'ప్రేమకథా చిత్రాల్లో హీరోయిన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది.
ముఖ్యంగా పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చూసి ప్రేక్షకులు విసిగిపోతున్నారనే విషయం అర్థమైంది. అందుకే సెల్ఫ్ ప్రొటెక్షన్‌కు సంబంధించిన థ్రిల్లింగ్ క్యారెక్టర్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నా. కథల ఎంపికలో కూడా చాలా ప్రయోగాలు చేస్తున్నా. వీలైనంత వరకు లవ్ స్టోరీస్‌కు దూరంగా ఉండే చిత్రాలకే మొగ్గుచూపుతున్నా' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
Also Read : పెళ్లైన కొద్ది నెలలకే Nayanathara షాకింగ్ డెసిషన్? ఆందోళనలో ఫ్యాన్స్
- Tags
- lavanya tripathi