- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆ స్టార్ హీరో బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ కాబోతున్నాడని డైరెక్టర్‌కు ముందే తెలుసా? అందుకే అలా చేశాడా?
దిశ, సినిమా: తమిళంలో స్టార్ హారోగా రాణించిన హీరో సుమన్ గురించి సుపరిచితమే. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో స్టార్ హీరోగా నిలదొక్కుకున్న సుమన్ ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాడు. అయితే ఈ హీరో అనుకోని కారణాల వల్ల ఓ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
కాగా సుమన్‌ను కావాలని ఆ కేసులో ఇరికించారని డైరెక్టర్ సాగర్ ఆయన చివరి రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తమిళనాడు సీఎం అయిన ఎంజీఆర్, డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ కలిసి ఈ ప్లాన్ చేశారని తెలిపారు. సుమన్ కొద్దిరోజుల్లో అరెస్ట్ కాబోతున్నాడని నిర్మాత రామానాయుడుకు తెలుసునని, దీంతో సుమన్ హీరోగా నటించే మూవీస్ కొన్నింటికి అప్పటికప్పుడు షూటింగ్ ఆపేశారని వెల్లడించారు.
ఈ బ్లూ ఫిల్మ్ కేసుకు డైరెక్టర్ రామానాయుడుకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన సన్నిహితులు ద్వారా సుమన్ జైలుకు వెళ్లబోతున్నాడని తెలుసుకుని ముందే జాగ్రత్త పడి.. సుమన్ తో షూటింగ్ ప్రారంభించిన చిత్రాలన్నీ ఆపేశారని సుమన్ కు అత్యంత దగ్గరైన సాగర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.