- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైఫ్ అలీఖాన్‌కు ప్రభాస్ సీత స్పెషల్ విష్
X
దిశ, సినిమా : బాహుబలి స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ మూవీస్‌లో 'ఆదిపురుష్' కూడా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమా వచ్చే ఏడాది జనవరి 12న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ రోజు సైఫ్ అలీఖాన్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ విష్ చేసింది కృతి సనన్. 'హ్యాపీ బర్త్‌డే సైఫ్! మీతో కలిసి పనిచేయడం, మీ గురించి కొంత తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. కాగా సైఫ్ రావణుడి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
Advertisement
Next Story