- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాక్షన్ అవతార్‌లో భయపెట్టేస్తున్న Krithi Sanon.. రెడీ టు కిల్ అంటూ..
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ సరికొత్త యాక్షన్ అవతార్‌లో అభిమానులను ఆకట్టుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘గణపతి’ అక్టోబర్ 20న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నయా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో నాన్ చాక్ రాడ్స్ పట్టుకుని ఫైటర్‌గా కనిపించిన కృతి.. ‘జెస్సీ’పాత్రలో కనిపించబోతుండగా.. ‘షీ ఈజ్ ఫియర్స్. షీ ఈజ్ ఆన్‌స్టాపాబుల్. షీ ఈజ్ రెడీ టు కిల్. #MeetJassi #Ganapath’ అనే క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను పూజా ఎంటర్‌టైన్‌మెంట్ షేర్ చేసింది. ఇక ఈ మూవీలో సనన్ కొన్ని యాక్షన్ సీన్‌లలోనూ కనిపించబోతుందని తెలుస్తుండగా లుక్‌ను బట్టి మూవీ ఇంటెన్స్ యాక్షన్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. దర్శకుడు వికాస్ బహల్ దర్శకత్వంలో వస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించగా.. ఈ మూవీ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ‘బాహుబలి’ వల్లే మా సినిమా ఫెయిల్ అయింది.. పరిణీతి కామెంట్స్ వైరల్