- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Smoking : గుప్పు గుప్పు మంటూ సిగరెట్ తాగుతూ పొగలు వదులుతున్న హీరోయిన్.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: హీరోయిన్ కృతి సనన్ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది. 'ఆదిపురుష్' సినిమా టైంలో ప్రభాస్ తో ప్రేమలో ఉందని తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. కానీ అదంతా అవాస్తవమని తెలియడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు ఈ భామ ప్రేమాయణం తెరమీదకు వచ్చింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ఫారిన్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ప్రైవేట్ పిక్స్ లీక్ అయ్యాయి.
అయితే లవర్ తో తిరిగినా పర్లేదు కానీ ఈ అమ్మడు సిగరెట్ తాగుతున్న ఫొటోలు లీక్ కావడమే విమర్శలకు కారణం అవుతుంది. అంతకు ముందుగా ఓ సినిమాలో పాత్రకు తగినట్లుగా తాగుతూ, స్మోక్ చేస్తుంది కృతి. దీనిపై కొన్ని కామెంట్స్ రాగా మాది సంస్కారవంతమైన ఫ్యామిలీ అని.. మా ఇంట్లో అలాంటి విషయాలకు చోటు లేదని చెప్పుకొచ్చింది. కాగా ఈ వీడియో ప్రెజెంట్ ట్రెండ్ చేస్తున్న నెటిజన్లు.. ఇదేనా సంస్కారం అని ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం అది ఆమె పర్శనల్ విషయమని, అయినా అమ్మాయిలు అలా చేస్తే తప్పుగా ఎందుకు చూడాలని అడుగుతున్నారు.