- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముద్దులో తప్పేముంది.. అది చాలా కామన్: యంగ్ హీరోయిన్
by sudharani |

X
దిశ, సినిమా: హీరోయిన్ మాళవికా నాయర్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన ఆ మూవీలో నాగ శౌర్య హీరోగా నటించగా.. తనతో కిస్ సీన్ చేసిందని తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో ఇదే విషయం గురించి నటి మాట్లాడుతూ.. మూవీలో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా లేవని, కేవలం ముద్దులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. ‘ముద్దు సహజమైనది ఇందులో ఎటువంటి అసభ్యత లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చాలా తేలికగా చెప్పింది.
Next Story