- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'నువ్వే నా ప్రాణం'.. ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్
దిశ, సినిమా: కిరణ్ రాజ్, ప్రియా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'నువ్వే నా ప్రాణం'. సుమన్, భాను చందర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమాను వరుణ్ కృష్ణ ఫిల్మ్స్ బ్యానర్‌పై శేషుదేవరావ్ మలిశెట్టి నిర్మించగా శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వం వహించాడు. అయితే ఈ మూవీ డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శక నిర్మాతలు.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలనే ఒక ధ్యేయంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని, తమ సినిమాను ఆదరించి హిట్ చేయాలని ప్రేక్షకులను కోరారు. అలాగే తమకు ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లు కృతజ్ఞతలు తెలుపగా.. ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు సుమన్ అండ్ భాను చందర్.
READ MORE