- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలోనే బెస్ట్ సెక్స్.. ప్రియుడిని ఆకాశానికెత్తేసిన సెలబ్రిటీ
దిశ, సినిమా : లవ్ బర్డ్స్ కిమ్ కర్దాషియన్-పీట్ డెవిడ్సన్ రకరకాల పోస్టులతో హెడ్ లైన్స్‌లో నిలుస్తూనే ఉన్నారు. అక్టోబర్ 2021లో వీరిద్దరి డేటింగ్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న నేపథ్యంలో.. కర్దాషియన్స్ షోలో మరోకథ చెప్పి 'రొమాంటిక్ కపుల్స్' అనిపించింది కిమ్. మాజీ భర్త కాన్యే వెస్ట్ కూడా ఈర్ష్య పడేలా చేసింది.
'సాటర్డే నైట్ లైవ్' షోలో పీట్ డేవిడ్సన్‌ను కలిసిన కిమ్.. అప్పుడే తనను మొదటిసారి ముద్దుపెట్టుకున్నానని, అది నచ్చి మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. కపుల్ ఆఫ్ డేస్ తర్వాత నేరుగా ఆఫీసుకు వెళ్లి స్టాఫ్ దగ్గరగా మొబైల్ నంబర్ తీసుకున్నట్లు తెలిపిన భామ.. కేవలం డేటింగ్ కోసం మాత్రమే అవకాశం కావాలనుకుంటున్నా, ప్రేమకోసం వెతకట్లేదనే మెసేజ్ పెట్టినట్లు చెప్పింది. అయితే అప్పటికే తాను 40లోకి అడుపెట్టినా.. 40లోనే సెక్స్‌లో మజా ఉంటుందని నానమ్మ చెప్పిన విషయాలు గుర్తొచ్చి సిగ్గుపడిపోయినట్లు తెలిపింది. పీట్‌తో తన మాజీ ప్రేయసి అరియానా గ్రాండే బహిరంగంగా నెగెటివ్‌గా చెప్పినట్లుగా కాకుండా జీవితంలోనే బెస్ట్ సెక్స్‌గా అభివర్ణిస్తూ ఆకాశానికెత్తేసింది.