ముద్దులు, కౌగిలింతలు.. మిడ్‌నైట్‌లో హీటెక్కించిన బాలీవుడ్ జంట..

by Javid Pasha |
ముద్దులు, కౌగిలింతలు..  మిడ్‌నైట్‌లో హీటెక్కించిన బాలీవుడ్ జంట..
X

దిశ, సినిమా : కొందరికి సంతోషం వచ్చినా, సరదా అనిపించినా ఏదో ఒక సీన్ క్రియేట్ చేసి పాపులర్ అవుతుంటారు. సినీ నటీ నటుల విషయంలో ఇది బాగా వర్కవుట్ అవుతుంది. రీసెంట్‌గా అలాంటిదే ఒక పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఆమె అతన్ని ఘాటుగా కౌగలించుకుంది. అతను ఆమెను దగ్గరకు తీసుకుని డీప్ లిప్ కిస్ ఇచ్చేశాడు. ఏదో పర్సనల్ స్పేస్‌లో జరిగిందనుకుంటే పొరపాటే.. బర్త్ డే వేడుకలో పబ్లిగ్గానే రెచ్చిపోయి కిక్ ఇచ్చారు. వాళ్లిద్దరూ ఎవరో కాదు నటి కియారా అద్వానీ, ఆమె హబ్బీ సిద్ధార్థ్ మల్హోత్ర. హగ్గింగులు, డీప్ కిస్సింగులతో కుర్రకారులో వేడి పుట్టించారు.

కియారా అద్వానీని పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా మంగళవారం తన39వ బర్త్ డేను ఆమెతో కలిసి మొదటి‌సారిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముంబై ఇంటిలో మిడ్ నైట్ వేడుకను గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కియారా సోషల్ మీడియాలో పంచుకుంటూ సిద్ధార్థ్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. 'హ్యాపీ బర్త్‌డే లవ్' అని రాసి వీడియోను కూడా షేర్ చేసింది. దీంతోపాటు సెలబ్రేషన్ సందర్భంగా సిద్ధార్థ్- కియారా ఒకరినొకరు గాఢంగా కౌగిలింతలు, ముద్దులు, డీప్ లిప కిస్సులు కొనసాగించారు. వాటిని కూడా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘కిస్సింగులు, హగ్గింగులతో పబ్లిక్‌గ్గా రెచ్చిపోయారుగా’ అంటూ.. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed