పెళ్లైనా పరాయి పురుషులపైనే మోజు పడుతున్న కియారా.. ఏడుస్తూ కూర్చోలేనంటున్న సిద్ధార్థ్

by samatah |   ( Updated:2023-07-18 08:27:43.0  )
పెళ్లైనా పరాయి పురుషులపైనే మోజు పడుతున్న కియారా.. ఏడుస్తూ కూర్చోలేనంటున్న సిద్ధార్థ్
X

దిశ, సినిమా: ‘సత్యప్రేమ్ కి కథ’ సినిమా కారణంగా తాను ఎదుర్కొన్న ట్రోలింగ్‌పై కియారా అద్వాని ఓపెన్ అయింది. అంతేకాదు ఈ విషయంలో తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఎలా ఫీల్ అయ్యాడో కూడా తెలిపింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఇటీవల విడుదలవగా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఇందులో కార్తిత్‌తో కియారా చేసిన రొమాన్స్‌పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా తాజాగా స్పందించిన నటి.. ‘ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల చుట్టూ చాలా విచిత్రమైన, ప్రతికూలమైన చర్చ నడుస్తోంది. ప్రజలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి అయింది కాబట్టి పరిమితిలోనే పని చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంకొందరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా నా ప్రవర్తన తమను ప్రభావితం చేసిందని నేను అనుకోవట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే దీనిపై సిద్ధార్థ్‌తో డిస్కష్ చేసినపుడు.. ‘నెగెటివ్ ట్రోలర్స్ కారణంగా నేను ఏడుస్తూ కూర్చోలేను. అలాగని వాళ్లను తిట్టలేను. మన పని పనం చేసుకుంటూ వెళ్లడమే’ అని తనకు వివరించినట్లు నటి తెలిపింది.

Read More: రష్మిక చేతుల మీదుగా.. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఐ.డి, హెల్త్ కార్డుల పంపిణీ

Advertisement

Next Story