స్త్రీల నిపుల్స్ చూస్తే మగాళ్లెందుకు తట్టుకోలేరు.. జెన్నర్ న్యూడ్ ఫొటో‌షూట్‌పై సీరియస్ చర్చ

by samatah |   ( Updated:2023-08-03 08:54:09.0  )
స్త్రీల నిపుల్స్ చూస్తే మగాళ్లెందుకు తట్టుకోలేరు.. జెన్నర్ న్యూడ్ ఫొటో‌షూట్‌పై సీరియస్ చర్చ
X

దిశ, సినిమా : అమెరికన్ మోడల్ అండ్ సోషల్ మీడియా పర్సనాలిటీ కెండల్ జెన్నర్.. మరోసారి బోల్డ్ షో కారణంగా వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఫ్యాషన్, ఈవెంట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేసుకుంటూ భారీ ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ.. అప్పుడప్పుడు సమాజంలో నెలకొంటున్న పలు ఇష్యూలపై కూడా తనదైన స్టైల్‌లో నిరసన తెలుపుతుంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా లింగ వివక్షను వ్యతిరేకిస్తూ పలుసార్లు టాప్‌లెస్ అండ్ న్యూడ్ పిక్స్ షేర్ చేసిన హాటీ.. తాజాగా బెడ్ రూమ్‌లో సెక్సీ ఫొటో షూట్‌తో కుర్రాళ్లను రెచ్చగొడుతూనే పరోక్షంగా పలు ప్రశ్నలను లేవనేత్తింది.

ఈ మేరకు లోదుస్తులు వేసుకోకుండా వైట్ టాప్‌ ధరించి బోల్డ్ యాంగిల్స్‌‌లో ఫొటోలు దిగిన కెండల్ తన నిపుల్స్‌ను స్పష్టంగా చూపించేసింది. దీంతో కొంతమంది ‘మరోసారి నిన్ను ఇలా చూడాలనుకోవట్లేదు’ అంటుంటే.. ‘స్త్రీల నిపుల్స్ చూస్తే పురుషులెందుకు తట్టుకోలేరు. ఆమె ఆఫ్రోడైట్(గ్రీకు దేవత)లాగా అందంగా ఉంది. తన శరీరం ఒక కళాకృతి. చూడడానికి గొప్పగా ఉంది. అలాంటి ఫొటోలను పోస్ట్ చేయడానికి మీ అనుమతి అవసరం లేదు. నోరుమూసుకోండి’ అంటూ సపోర్టుగా నిలుస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed