- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి గురించి అడిగితే అలా చూపించిన కీర్తి సురేష్.. నెటిజన్లు షాక్
by Prasanna |
X
దిశ, సినిమా : మహానటి కీర్తి సురేష్ తన పెళ్లి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రీసెంట్‌గా ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నటి రకరకాల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిస్తూ అలరించింది. ఈ మేరకు శ్రీకాంత్ ఓదెల ఏకవచనంతో పిలిస్తే మీరు హర్ట్ అవ్వలేదా? నాలుగు పళ్లు కనిపించేలా ఎలా నవ్వుతారు? మీ పెళ్లి ఎప్పుడు? అని అడిగారు. దీనికి సమాధానంగా ‘మన అమ్మను కూడా నువ్వు అని పిలుస్తాం. అది అగౌరవపరిచినట్లు కాదు. ఆయన నా మీద ప్రేమతోనే అలా పిలిచాడు. ఇప్పుడు నాలుగు పళ్లతో నవ్వలేను. మరెప్పుడైనా ట్రై చేస్తా. అంటూ చెప్పింది. అలాగే పెళ్లి గురించి స్పందిస్తూ.. నిక్కరుకున్న రెండు జేబులు బయటకు తీసి ‘ప్రస్తుతానికి జేబు కాళీ’ అన్నట్లుగా అర్థం వచ్చేలా ఓ అబ్బాయి బొమ్మను చూపిస్తూ ఆన్సర్ చేయకుండానే దాటేసింది.
Advertisement
Next Story