దేవుడా.. కీర్తి సురేష్‌కు ఇప్పటికీ అది వేసుకోవడం రాదా?

by samatah |   ( Updated:2023-06-29 06:11:49.0  )
దేవుడా.. కీర్తి సురేష్‌కు ఇప్పటికీ అది వేసుకోవడం రాదా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ మహానటిగా పేరు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? కీర్తీకి ఇప్పటికీ మేకప్ వేసుకోడం రాదంట. అందుకే ఎక్కడికి వెళ్తున్నా సరే నేచురల్ గానే వెళ్లిపోతుందట. మొదటి నుంచి అదే తనకు ఎక్కువగా ఇష్టమట . తన అమ్మగారు కూడా మేకప్ లేకుండా ఉండడానికి ఇష్టపడుతుందట . అయితే తెర పై సినిమాలో మాత్రం అది కంపల్సరీ కాబట్టి ఇష్టం లేకున్నా, మేకప్ వేసుకుంటుందంట.

Also Read: కార్తీక దీపం 2పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు.. ఎమన్నారంటే?

Advertisement

Next Story