నీకు సరైన మగాడు దొరికాడు.. డైరెక్టర్ శంకర్ కూతురిపై కీర్తి సురేష్ కామెంట్స్.. ఆ హీరోతో రాత్రి గడిపితేనే అంత మాట అనేసిందా..??

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-20 13:53:10.0  )
నీకు సరైన మగాడు దొరికాడు.. డైరెక్టర్ శంకర్ కూతురిపై కీర్తి సురేష్ కామెంట్స్.. ఆ హీరోతో రాత్రి గడిపితేనే అంత మాట అనేసిందా..??
X

దిశ, సినిమా: డైరెక్టర్ శంకర్ మొదటి కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. సెకండ్ మ్యారేజ్ అయినా సరే ఎలాంటి లోటు లేకుండా సినీ సెలెబ్రిటీల సమక్షంలో వివాహం జరిపించాడు. కాగా ఈ కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈవెంట్ ను ఎప్పటికీ మరిచిపోలేనంత ఫన్ తో నిండిపోయేలా చేశాడు.

రణ్ వీర్ ఎక్కడ ఉంటే అక్కడ కోలాహలంగా ఉంటుంది అని చాలా మంది సెలబ్రిటీలు చెప్పారు. ఆయన చుట్టూ ఉన్న జనాలను ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడని అంటుంటారు. ఈ పెళ్లిలో ఇదే జరిగింది. డ్యాన్స్ లతో ఓ ఊపు ఊపేసిన హీరో.. ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. కాగా ఆయనతో డ్యాన్స్ చేసిన ఫొటోలు షేర్ చేసిన సింగర్, హీరోయిన్ అదితీ శంకర్.. మెమరబుల్ నైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక దీనిపై స్పందించిన కీర్తీ సురేష్.. 'ఇన్నాళ్లకు నీకు మ్యాచ్ అయ్యే ఎనర్జీతో కూడిన రైట్ పర్సన్ ను పొందావ్ ' అని కామెంట్ చేసింది. దీనికి స్పందించిన అదితి.. అగ్రీ అంటూ రిప్లయ్

Advertisement

Next Story