- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమితాబ్ బచ్చన్‌కు డేటింగ్‌పై ఇంత ఇంట్రెస్ట్ ఉందా..? వీడియో వైరల్

X
దిశ, సినిమా : బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 14 మొదలుకాబోతోంది. ఈ క్రమంలోనే సంబంధిత ప్రోమో రిలీజ్ కాగా.. ఇందులో కంటెస్టెంట్ ఆయుష్ పేల్చిన జోక్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ముందుగా ఆయుష్‌ను తనతో ఎవరొచ్చారని బచ్చన్ జీ ప్రశ్నించగా.. గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని చెప్పాడు. ఎలా పరిచయమైందని అడిగితే.. డేటింగ్ యాప్‌లో అని సమాధానమిస్తాడు. ఆ తర్వాత బిగ్ బి.. 'ముందు నీ బయో ఆమెకు వెళ్లింది. తర్వాత ఆమె బయో నీకు వచ్చింది. నీ నుంచి మెసేజ్.. తన నుంచి రిప్లయ్' అని చెప్తూనే మరి ఎప్పుడు కలిశారని సందేహం వ్యక్తం చేశాడు. దీంతో ఒక్కసారిగా నవ్వేసిన ఆయుష్.. 'సార్ మీకు డేటింగ్ ఇష్యూస్‌పై క్యూరియాసిటీ ఉంటుందనుకున్నా కానీ మరీ ఇంతగా ఉందనుకోలేదు' అని చెప్పాడు.
Next Story