- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుల్ జోష్‌లో Kiara Advani తో చిందులేసిన కత్రిన భర్త.. ఆమె రియాక్షన్ ఏంటంటే
X
దిశ, సినిమా : స్టార్ నటి కత్రినా కైఫ్.. తన భర్త, నటుడు విక్కీ కౌశల్ డ్యాన్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విషయానికొస్తే.. విక్కీ అప్ కమింగ్ మూవీ 'గోవింద నామ్ మేరా' నుంచి తాజాగా 'బిజిలీలో' ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించిన విక్కీ.. కియారా అద్వానీతో కలిసి మాస్ బీట్‌కు చిందులేశాడు. ఇక ఈ వీడియోను ఇన్‌స్టా వేదికగా విక్కీ పోస్ట్ చేయగా.. 'నువ్వు సక్సెస్ అయ్యావ్' అంటూ క్లాసిక్ రియాక్షన్ ఇచ్చింది కత్రిన. మరోవైపు ఆమె కామెంట్‌పై వెంటనే స్పందించిన విక్కీ.. 'లెజెండ్ ఆమోదించింది. ఆమెను ఇంప్రెస్ చేయడం కష్టమని మీకు తెలుసా' అంటూ ఫన్నీ ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా ఈ స్టార్ కపుల్స్ ప్రేమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Advertisement
- Tags
- Kiara Advani
Next Story