- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > రాధిక మళ్లీ మోసం చేస్తదేమో అనుకున్నా.. Karthikeya 2012 యుగాంతం మళ్లీ గుర్తు చేశారు!(video)
రాధిక మళ్లీ మోసం చేస్తదేమో అనుకున్నా.. Karthikeya 2012 యుగాంతం మళ్లీ గుర్తు చేశారు!(video)
X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. క్లాక్స్ దర్శకత్వంలో ఈ రోజు (ఆగస్టు 25) తెరకెక్కిన చిత్రం ‘బెదురులంక 2012’. ఈ చిత్రంలో బ్యూటీఫుల్ నటి నేహాశెట్టి హీరోయిన్‌గా నటించగా.. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య ఎల్జీ శ్రీరామ్, జబర్దస్త్ రామ్ ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కార్తికేయ ఈ చిత్రంలో ఎంతో సహజంగా కనిపించాడు. ఫస్ట్ ఆఫ్‌లో కాస్త బెదరగొట్టినా.. సెకండ్ ఆఫ్‌లో కడుపుబ్బా నవ్విస్తుంది ఈ మూవీ. నేడు థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను వీక్షించినా పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన వీడియో లింక్ చేయ్యాల్సిందే.
ఇవి కూడా చదవండి : ఆ సూపర్ హిట్ సినిమాకు నో Award.. తీవ్రంగా హర్ట్ అయిన స్టార్ హీరో Nani...!
Advertisement
Next Story