- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kareena Kapoor: నేను అతడివి అన్నీ చూస్తాను.. కానీ ఆయన నావి ఏవి చూడడు.. కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్స్‌లో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఒకప్పుడు నార్త్ ఇండస్ట్రీనీ ఏలింది. ఇప్పుడు ఏజ్ పైబడినప్పటికీ యంగ్ హీరోయిన్స్‌కు పోటీగా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా.. పెళ్లి తర్వాత తనలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చింది.
‘మ్యారేజ్ నన్ను ఎంతో మార్చింది. బాధ్యతగా ఎలా ఉండాలో తెలిసొచ్చింది. సైఫ్ ఒక్కోసారి మార్నింగ్ 4 గంటలకు ఇంటికి వచ్చి నిద్రపోయేవారు. తను లేచే లోపు నేను షూట్‌కి వెళ్లిపోయేదాన్ని. మా ఇద్దరం కలిసి చాలా తక్కువ సమయం ఉంటాము. కానీ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఒకరిఒకరం తినిపించుకుంటాము. అలాగే నేను సైఫ్ నటించిన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన మాత్రం నేను నటించిన ‘క్రూ’ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కరీనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.