ఆ కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-03-29 10:06:29.0  )
ఆ కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి సుపరిచితమే. ఇద్దరు పిల్లలకు తల్లైనా మంచి ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. యువతను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇటు సినిమాలతో పాటు ఇటు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తూ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అంతేకాకుండా పలు బయట పలు బిజినెస్‌లు కూడా నడిపిస్తోంది.

ఇకపోతే తాజాగా కరీనా కపూర్ ఓ ఇంటర్వ్యకు హాజరై.. తను కెరీర్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి చెప్పుకొచ్చింది. ‘ఒకప్పుడు కెరీర్ డల్ అయ్యింది. నా జీవితం ఎటు పోతుందో తెలియని పరిస్థితి ఎదురైంది. ఆ సిచ్యువేషన్ తలచుకుని ఎన్నో రాత్రులు నిద్రపోలేదు. తర్వాత కెరీర్ లో ముందుకెళ్లాలంటే ఎలా ప్లాన్ చేయాలో ఆలోచించా. నా లైఫ్ సెట్ అవ్వడానికి టైం పట్టింది’ అంటూ కరీనా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Read More..

సీక్రెట్‌గా తాప్సీ పెళ్లి..! ఈ రొమాన్స్ ఎప్పటికీ ముగిసిపోకూడదంటూ హీరోయిన్ పోస్ట్ వైరల్

Advertisement

Next Story