- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌ను చూసి అసూయపడుతున్న Krithi Sanon.. తప్పని Trollings
దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్స్ కృతి సనన్, అలియా భట్.. బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డును షేర్ చేసుకున్నారు. దీంతో అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్.. ‘నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అలియా భట్‌ను చూసి అసూయపడుతావా? కాంపిటీషన్‌గా ఫీల్ అవుతావా?’ అని కృతిని ప్రశ్నించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనికి సమాధానంగా.. ‘అఫ్ కోర్స్ కాంపిటీషన్ ఫీల్ అవుతాను. తన కంటే బెటర్‌గా చేయాలని నన్ను నేను పుష్ చేసుకుంటాను’ అని చెప్పింది. అయితే ఇలాంటి ప్రశ్న అడిగిన కరణ్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. మొత్తానికి చేసి చూపించిందని సనన్‌ను అప్రిషియేట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న అలియా భట్.. ప్రయోగం ఎవరిపైనో తెలుసా?
రాసిపెట్టుకోండంటూ.. అల్లు అర్జున్ విషయంలో వేణుస్వామి చెప్పింది నిజమైందిగా..
deserving/undeserving aside, its really fun to now look back at this chat and how Karan Johar tried to make Kriti Sanon envious of his beti, tried to dismiss her accomplishments only for her to win a National Award in a tie with Alia, of all people...oh I know he is SEETHING 😁 pic.twitter.com/QbEnMZacmW
— Vimla (@TumhariVimla) August 24, 2023