- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kangana Ranaut :: డబ్బు కోసం పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు విడిపోవాలని ఆరాట పడుతున్నారు
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ భామ.. వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇండస్ట్రీలో జరిగే పలు విషయాలపై స్పందిస్తూ వివాదాస్పదమైన పోస్ట్‌లు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ మరోసారి కాంట్రావర్సీకి దారి తీసేలా మారింది.
అదేంటంటే.. ‘ఓ జంట వేర్వేరుగా నివసిస్తున్నారు. బయటకు కలిసి ఉన్నట్లు నటిస్తారు. ఇటీవల భర్త కుటుంబంతో లండన్ వెళ్తే.. భార్య, కుమార్తె ఇక్కడే ఉన్నారు. సినిమా ప్రమోషన్స్, డబ్బులు కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది. అతను ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. మాఫియా డాడీ ఒత్తిడితో చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి నుంచి విముక్తికై చూస్తున్నాడు’ అని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ పరోక్షంగా అలియా, రణ్‌బీర్ జంట గురించి పెట్టిందని పలువులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: సెకన్ కూడా ఆలోచించకుండా స్టార్ హీరో చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్