- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Project-K నుంచి Kamal Hassan లుక్ రిలీజ్.. ఆనందం ఆపుకోలేకపోతున్న Prabhas
దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న భారీ చిత్రం ‘ప్రాజెక్ట్-K’. దీనిని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టార్ హీరో కమల్ హాసన్, అమితా బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా, ఈ సినిమా నుంచి కమల్ హాసన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ అదికారిక ప్రకటన విడుదల చేశారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రభాస్ కమల్ హాసన్‌పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్ హాసన్ సార్ Project-Kలో లెజెండరీతో కలిసి పనిచేయడం మాటలకు మించిన గౌరవం. అటువంటి టైటాన్ సినిమాతో కలిసి నేర్చుకునే అవకాశం వచ్చి ఒక కల నిజమైంది’’ అంటూ రాసుకొచ్చాడు.
A moment that will be etched in my heart forever. Honored beyond words to collaborate with the legendary @iKamalHaasan sir in #ProjectK. The opportunity to learn and grow alongside such a titan of cinema is a dream come true moment - #Prabhas via Instagram.… pic.twitter.com/mKkJkWIe6F
— Prabhas (@PrabhasRaju) June 25, 2023