- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కమల్ హాసన్-మణిరత్నం మూవీ టైటిల్ కి ముందే పోస్టర్ రీలిజ్..
దిశ, సినిమా: లోక నాయకుడు కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 36ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు చేతులు కలపడంతో మూవీపై అభిమానుల అంచనాలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ పుట్టినరోజు కానుకగా టైటిల్ రివీల్ చేయకుండానే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ లుక్ లో కమల్ ముఖానికి గోనె సంచులు చుట్టేసి.. కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా పోస్టర్ వదిలారు. అలాగే టైటిల్ అనౌన్స్ మెంట్ చేస్తూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఓ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా కమల్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక కమల్ కెరీర్ లో 234వ సినిమాగా రానున్న ఈ మూవీని మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు.