60 ఏళ్ళ వయస్సులో మెషన్ గన్స్ తో సహాసం చేస్తోన్న కమల్ హాసన్.. వైరలవుతోన్న వీడియో!

by Anjali |   ( Updated:2023-09-08 06:01:49.0  )
60 ఏళ్ళ వయస్సులో మెషన్ గన్స్ తో సహాసం చేస్తోన్న కమల్ హాసన్.. వైరలవుతోన్న వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ 70 ఏళ్లకు దగ్గరగా ఉన్నా.. ఈ ఏజ్ కుర్ర హీరోలను మించి సాహసం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘ఇండియన్-2, ప్రభాస్‌ కల్కి’ ఈ ప్రాజెక్టులతో పాటు ఈ హీరో తమిళంలో హెచ్ వినోథ్ దర్శకత్వంలో తన 233వ చిత్రాన్ని తీయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. భారీ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా.. కమల్ హాసన్ మెషిన్ గన్స్‌ చేతిలో పట్టుకుని సాహాసం చేస్తున్న ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ హీరో ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియోను మేకర్స్ ఆడియన్స్‌కు షేర్ చేశారు. ఈ వీడియో చూశాక ప్రేక్షకుల్లో అంచనాలు మరింత నెలకొన్నాయి.

Read More: Kangana Ranautను చెంపదెబ్బలు కొట్టాలని ఉంది: షాకింగ్ కామెంట్స్ చేసిన నటి

Advertisement

Next Story